ప్రతీ ఇంట్లో 5 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ ఛైర్మన్ పాగల సంపత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం దొడ్లగడ్డ తండాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి జడ్పీ ఛైర్మన్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. మొక్కలు నాటి, పెంచాలని ఈ సందర్భంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి : వనపర్తి జిల్లాలో నిర్బంధ తనిఖీలు