ETV Bharat / state

సివిల్స్ విజేత రాకేశ్ నాయక్​కు సన్మానం - జనగామ జిల్లా నార్మెట్ట

గిరిజన కుటుంబంలో పుట్టి ఇటీవలే వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో 494వ ర్యాంక్ సాధించిన రాకేశ్ నాయక్​ను జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు అభినందించారు. జనగామ జిల్లా నార్మెట్ట మండలం బొమ్మకూర్ గ్రామానికి చెందిన రాకేష్ నాయక్​ను సత్కరించారు.

సివిల్స్ విజేత రాకేశ్ నాయక్​ను సన్మానించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు

author img

By

Published : Aug 15, 2020, 9:07 PM IST

జనగామ జిల్లా నార్మెట్ట మండలం బొమ్మకూర్ గ్రామానికి చెందిన రాకేష్ నాయక్​ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. గిరిజన కుటుంబంలో పుట్టి సివిల్స్ ఫలితాల్లో 494వ ర్యాంక్ సాధించిన రాకేశ్ నాయక్​ను అభినందించారు.

కలెక్టర్ నిఖిల, జిల్లా ప్రజా ప్రతినిధులు బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శాలువలతో సత్కరించారు. విజేత రాకేశ్ తల్లిదండ్రులను సైతం సన్మానించారు. అనంతరం పుష్పగుచ్చలు అందజేసి అభినందించారు. అనంతరం రాకేష్​ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో రాణించాలని సూచించారు.

ఇవీ చూడండి : నాలుగు రోజులుగా భారీ వర్షం.. జలమయమైన మహానగరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.