కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్ - CM KCR Latest News
జనగామ జిల్లాలో కొడకండ్లలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొడకండ్లలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ప్రస్తుతం కొడకండ్ల మార్కెట్ యార్డులో రైతులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి సమావేశమయ్యారు. రైతు వేదికల సంకల్పాన్ని సీఎం కేసీఆర్ వారికి వివరిస్తున్నారు. రైతు వేదికల నిర్మాణ ఉద్దేశం, భవిష్యత్ ప్రణాళికలను రైతులకు తెలుపుతున్నారు.
కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్