- రాష్ట్రంలో ఎస్సీల బాధలు పోవాలి: కేసీఆర్
- ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు: సీఎం కేసీఆర్
- ప్రతి నియోజకవర్గంలో 2 వేలమందికి దళితబంధు: సీఎం కేసీఆర్
- ఇవాళ మెడికల్, ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు తెచ్చాం: సీఎం కేసీఆర్
- దేశాన్ని పాలిస్తున్న పార్టీ సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది: సీఎం కేసీఆర్
- 8 ఏళ్లుగా కేంద్రంతో ఎలాంటి గొడవలూ పెట్టుకోలేదు: సీఎం కేసీఆర్
- కేంద్రం పైసా సాయం చేయకున్నా కడుపు కట్టుకుని అభివృద్ధి సాధించాం: సీఎం కేసీఆర్
- అభివృద్ధి చేయడం వల్లే భూముల ధర పెరిగింది: సీఎం కేసీఆర్
- మిషన్ కాకతీయతో జలవనరులు పెంచుకున్నాం: సీఎం కేసీఆర్
- కరెంటు సంస్కరణల పేరుతో ప్రధాని కొత్త పంచాయితీ: సీఎం కేసీఆర్
- ప్రతి మోటార్‌కు మీటరు పెట్టాలని ప్రధాని ఒత్తిడి చేశారు: సీఎం కేసీఆర్
- నన్ను చంపినా సరే మోటార్‌కు మీటర్ పెట్టేది లేదు: సీఎం కేసీఆర్
KCR Tour Live Updates: నన్ను చంపినా సరే మోటార్‌కు మీటర్ పెట్టేది లేదు: సీఎం కేసీఆర్ - Chief Minister KCR Jangaon tour live updates
17:04 February 11
ప్రతి నియోజకవర్గంలో 2 వేలమందికి దళితబంధు: సీఎం కేసీఆర్
16:57 February 11
జనగామకు వైద్యకళాశాల మంజూరు, మూడ్రోజుల్లో జీవో: కేసీఆర్
- బచ్చన్నపేట సభలో అంతా వృద్ధులే కనిపించారు: కేసీఆర్
- బచ్చన్నపేట యువకులు వలస వెళ్లారని చెబితే కన్నీళ్లొచ్చాయి: కేసీఆర్
- రాష్ట్రం ఏర్పాడ్డాక బచ్చన్నపేట బతుకులు మారాయి: కేసీఆర్
- ఇప్పుడు ఇళ్లకే మంచినీళ్లు వస్తున్నాయి: కేసీఆర్
- గోదావరి నీళ్లు తెచ్చి జనగామ పాదాలు కడిగే రంగం సిద్ధమైంది: కేసీఆర్
- ఇప్పుడు మంచినీళ్ల బాధ, విద్యుత్ బాధ పోయింది: కేసీఆర్
- జనగామకు వైద్యకళాశాల మంజూరు, మూడ్రోజుల్లో జీవో: కేసీఆర్
- పాలకుర్తికి డిగ్రీ కళాశాల మంజూరు: సీఎం కేసీఆర్
- తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని ఉద్యమ వేళలోనే చెప్పా: కేసీఆర్
- ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళితబంధు: సీఎం కేసీఆర్
- ప్రతి నియోజకవర్గంలో 2 వేలమందికి దళితబంధు: సీఎం కేసీఆర్
16:51 February 11
నాడు జనగామ ప్రజల వెతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: కేసీఆర్
- జనగామ పరిధి యశ్వంతపూర్ వద్ద తెరాస బహిరంగ సభ
- బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన తెరాస శ్రేణులు, ప్రజలు
- ఇవాళ జనగామలో అద్భుతమైన పరిపాలన భవనాలు ప్రారంభించుకున్నాం
- నాడు జనగామ ప్రజల వెతలు చూసి ఆచార్య జయశంకర్, నేను కన్నీళ్లు పెట్టుకున్నాం
- నాడు బచ్చన్నపేట చౌరస్తాలో సభ పెడితే ఒక్క యువకుడు కనిపించలేదు
16:19 February 11
జనగామ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్
- జనగామ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్

16:10 February 11
జనగామ జిల్లా తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

యశ్వంతపూర్ వద్ద తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
రెండెకరాల్లో విశాలంగా తెరాస జిల్లా కార్యాలయం నిర్మాణం
ఇకపై తెరాస కార్యాలయంలోనే సభలు, సమావేశాలు, శిక్షణ శిబిరాలు
తెరాస కార్యాలయంలో సమావేశమందిరం, ప్రత్యేక విశ్రాంతి గదులు, క్యాంటీన్
ఇన్నాళ్లూ అద్దె భవనంలో కొనసాగిన తెరాస కార్యాలయం
ఇకపై సొంత భవనంలో కొనసాగనున్న తెరాస కార్యకలాపాలు
15:28 February 11
యశ్వంతపూర్ వద్ద తెరాస బహిరంగ సభ
- జనగామ: యశ్వంతపూర్ వద్ద తెరాస బహిరంగ సభ
- బహిరంగ సభకు తరలివస్తున్న తెరాస శ్రేణులు, ప్రజలు
- సభాస్థలికి వెళ్లే మార్గాల్లో బారులు తీరిన వాహనాలు
14:47 February 11
ఏం సాధించాలన్నా ఆత్మవిశ్వాసం కావాలి: సీఎం
- ఏం సాధించాలన్నా ఆత్మవిశ్వాసం కావాలి: సీఎం
- రాష్ట్రాభివృద్ధి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి: సీఎం
- కరువు జిల్లాగా ఉన్న జనగామ.. బంగారు జిల్లాగా మారాలి : సీఎం
14:40 February 11
అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను నెరవేర్చాలి: సీఎం
- ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం: సీఎం
- మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు ఇష్టపడట్లేదు: సీఎం
- మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధం: సీఎం
- అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను నెరవేర్చాలి: సీఎం
- మన ప్రజల తలసరి ఆదాయం త్వరలో రూ.2.70 లక్షలు కానుంది: సీఎం
- సదుపాయాలు బాగున్నందునే అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి: సీఎం
- శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి: సీఎం
- ఎందరో హైకోర్టు న్యాయమూర్తులు హైదరాబాద్‌లోనే స్థిరపడిపోతున్నారు: సీఎం
- హైదరాబాద్ పరిసరాల్లో రూ.30 కోట్లు పెట్టి విల్లాలు కొంటున్నారు: సీఎం
- మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల చేతికే నిధులు వెళ్తున్నాయి: సీఎం
- ప్రభుత్వ నిర్ణయాలను నిమిషాల్లో అమలు చేయగలుగుతున్నామని అధికారులు అంటున్నారు: సీఎం
- ఏడాది కాలంలోనే 2,600 రైతు వేదికలు నిర్మించాం: సీఎం
14:39 February 11
కేంద్రం 10 అవార్డులు ఇస్తే... 7 తెలంగాణకే వచ్చాయి: సీఎం
- ఏడేళ్లలో తెలంగాణ ప్రయాణాన్ని అందరూ చూశారు: సీఎం
- అందరి అనుమానాలు పటాపంచలు చేసి అభివృద్ధి సాధించాం: సీఎం
- ఈ సమయంలో ప్రొ.జయశంకర్ లేకపోవటం బాధాకరం: సీఎం
- ఒకప్పుడు జనగామ జిల్లా పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవి: సీఎం
- గోదావరి ఉద్ధృతంగా పారే జిల్లాలో నీటి కొరత చూసి బాధపడ్డాను: సీఎం
- దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకుని జిల్లాలకు నీళ్లు తీసుకొచ్చాం: సీఎం
- జనగామ జిల్లా ప్రజాప్రతినిధులు నాతో కొట్లాడి నిధులు సాధించుకున్నారు: సీఎం
- రాష్ట్రంలో ఇవాళ పౌరసరఫరాల శాఖ కొనలేనంత ధాన్యం దిగుబడి వస్తోంది: సీఎం
- రూ.2 లక్షలు ఉండే ఎకరం భూమి విలువ రూ.2 కోట్లకు చేరింది: సీఎం
- రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి: సీఎం
- ఉద్యోగుల కృషి వల్లే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది: సీఎం
- కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా మన కలెక్టరేట్ల వలే లేవు: సీఎం
- గ్రామీణ విభాగంలో కేంద్రం 10 అవార్డులు ఇస్తే... 7 తెలంగాణకే వచ్చాయి: సీఎం
14:34 February 11
జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
- జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
- జనగామలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
- జనగామలో 25 ఎకరాల్లో రూ.58.20 కోట్లతో కలెక్టరేట్ నిర్మాణం
- సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తున్న సీఎం
- సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పాటు కానున్న 34 శాఖల కార్యాలయాలు
- అనంతరం తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభించనున్న సీఎం
- అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- జనగామ పరిధి యశ్వంత్‌పూర్ వద్ద తెరాస బహిరంగ సభ