జనగామ జిల్లాలో మరో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ఎరువుల దుకాణ యజమానికి వైరస్ సోకగా అతనితో ప్రైమరి కాంటాక్ట్ లో ఉన్న మరో 8మందికి కరోనా వచ్చింది. ఈరోజు వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా మరో 8 మందికి వైరస్ సోకినట్లు మహేందర్ తెలిపారు. దీనితో జిల్లాలో 28 కేసులు నమోదు కాగా 10 మంది డిశ్చార్జి కాగా ఒక్కరు మృతి చెందినట్లు తెలిపారు.
జనగామలో 8 మందికి కరోనా
రాష్ట్రంలో కరోనా విజృభిస్తోంది. రాజధానిలోనే కాదు జిల్లాల్లోనూ వైరస్ తన ప్రభావం చూపుతోంది. జనగామ జిల్లాలో మరో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణయినట్లు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు.