ETV Bharat / state

రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

author img

By

Published : Jan 29, 2020, 12:57 PM IST

31వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు.

traffic awareness to auto drivers in jagityal district
రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

జగిత్యాలలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారి కిషన్​రావు, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల సీఐ జయేష్​రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అనిల్​ పాల్గొని ట్రాఫిక్​ నిబంధనలు వివరించారు.

ఆటోలో డ్రైవర్​ పక్క సీట్లను తొలగించాలని, ఐదుగురు కంటే ఎక్కువ ప్రయాణికులను ఆటోలో తీసుకెళ్లరాదని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.