జగిత్యాలలో అనుమానంగా తిరుగుతున్న ఐదుగురున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. గత కొంతకాలంగా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో రోడ్డుపై నకిలీ బంగారు కడ్డీ పడేసి.. బంగారు ఆభరణాలు దోచుకెళ్తున్నట్లు డీఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. వీరి నుంచి 11 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
దొంగల ముఠాలో మహిళలు.. అరెస్ట్ చేసిన పోలీసులు - thieves arrested
జగిత్యాల జిల్లాలో దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురున్న బృందంలో నలుగురు మహిళలున్నారు. వారి నుంచి 11 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
దొంగల ముఠా అరెస్ట్
జగిత్యాలలో అనుమానంగా తిరుగుతున్న ఐదుగురున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. గత కొంతకాలంగా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో రోడ్డుపై నకిలీ బంగారు కడ్డీ పడేసి.. బంగారు ఆభరణాలు దోచుకెళ్తున్నట్లు డీఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. వీరి నుంచి 11 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
sample description