ETV Bharat / state

యూరియా కోసం అన్నదాతల తిప్పలు - సారంగపూర్

యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లాలో సారంగపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఆందోళన నిర్వహించారు.

జగిత్యాల
author img

By

Published : Sep 4, 2019, 8:01 PM IST

జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు యూరియా అవస్థలు తప్పటం లేదు. సారంగపూర్ మండల కేంద్రంలో ఉదయం 5 గంటలకే యూరియా కోసం రైతులు తరలివచ్చారు. పాసుపుస్తకాలు లైన్​లో పెట్టి ఎదురుచూశారు. వర్షం కురుస్తున్నా.. యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజులుగా యూరియా దొరకక కర్షకులు అవస్థలు పడుతున్నారు.

అన్నదాతల తిప్పలు

ఇదీ చూడండి: ఆలస్యంగా అన్నం వడ్డించిందని భార్యను కడతేర్చాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.