ETV Bharat / state

మెట్​పల్లిలో విద్యార్థుల వీడ్కోలు... అలరించిన ఆటపాటలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఓ ప్రైవేట్​ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. విద్యార్థుల ఆటాపాట అందరినీ అలరించింది.

author img

By

Published : Apr 27, 2019, 5:28 PM IST

విద్యార్థుల నృత్యం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. డిగ్రీ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులకు జూనియర్లు పార్టీని ఏర్పాటు చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇవీ చూడండి: 'కాంగ్రెస్​తో ఉగ్రవాద నిర్మూలన అసాధ్యం'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.