ETV Bharat / state

'విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులే..' - studenys

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలనాధికారి డాక్టర్‌ శరత్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.

టీచర్స్ డే
author img

By

Published : Sep 5, 2019, 11:43 PM IST

ఘనంగా టీచర్స్ డే

విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని జగిత్యాల కలెక్టర్‌, డాక్టర్‌ శరత్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురష్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలనాధికారి డాక్టర్‌ శరత్... ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసి వారిని సత్కరించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేయటంతోనే... పదో తరగతిలో జగిత్యాల జిల్లా మూడేళ్లుగా రాష్ట్రంలో ముందంజలో నిలిచిందని కలెక్టర్‌ ప్రశంసించారు.

ఇవీచూడండి: మెగాస్టార్​ గురించి ఆయన ఉపాధ్యాయుడు ఏమన్నారంటే..?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.