ETV Bharat / state

శ్రీ కన్యకా పరమేశ్వరికి పంచామృతాభిషేకం - special prayers at kanyaka parameswari temple

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

శ్రీ కన్యకా పరమేశ్వరికి పంచామృతాభిషేకం
author img

By

Published : Oct 1, 2019, 3:25 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు వేదపండితులు. అనంతరం కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

శ్రీ కన్యకా పరమేశ్వరికి పంచామృతాభిషేకం

ఇవీచూడండి: అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు వేదపండితులు. అనంతరం కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

శ్రీ కన్యకా పరమేశ్వరికి పంచామృతాభిషేకం

ఇవీచూడండి: అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Intro:Tg_wgl_41_01_etv_enadu_avagahana_av_ts10074
cantributer kranthi parakala
ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావని మానవ లే సంక్షోభంలో పడిపోయే సమయం వచ్చిందని మానవాళిని మింగే భూతంలా తయారైన ప్లాస్టిక్ ను ప్రజలు పూర్తిగా నిషేధించాలని అవగాహన కల్పిస్తూ ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో చేపట్టడం జరిగింది.
స్థానిక కమిషనర్ తో సహా మెప్మా కార్యకర్తలు మునిసిపాలిటీ సిబ్బంది పాల్గొని మున్సిపాలిటీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా కూరగాయల మార్కెట్ తో మళ్లీ కమిషనర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించడమే ద్యేయంగా ప్లాస్టిక్ను నిషేధించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది .నగర పంచాయతీ కమిషనర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేపట్టిన ఈటీవీ ఈనాడు బృందాన్ని అభినందించారు .ప్లాస్టిక్ భూతం మానవాళిని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య అని దీనిపై ఈనాడు ఈటివి యుద్ధం ప్రారంభించిందని ఈ యుద్దానికి పరకాల నగర పంచాయతీ సిబ్బంది సైనికుల్లా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు .ప్రజలు తమ అంతట తామె ప్లాస్టిక్ ను వదిలి బట్ట చేతి సంచులు వాడాలని
ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు
బైట్1) శ్రీనివాస్( పరకాల మున్సిపాలిటీ కమీషనర్)


Body:Tg_wgl_41_01_etv_enadu_avagahana_av_ts10074


Conclusion:Tg_wgl_41_01_etv_enadu_avagahana_av_ts10074

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.