జగిత్యాల జిల్లా తాటిపల్లి చెందిన జాప గంగారెడ్డి, లక్ష్మి దంపతులు. ఈరోజు పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి... భార్యకు తీవ్ర గాయాలు - road accident in jagityala
పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న రైతు దంపతులను లారీ ఢీకొట్టిన ఘటన జగిత్యాల జిల్లా తాటిపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి... భార్యకు తీవ్రగాయాలు
జగిత్యాల జిల్లా తాటిపల్లి చెందిన జాప గంగారెడ్డి, లక్ష్మి దంపతులు. ఈరోజు పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం