ETV Bharat / state

నడిరోడ్డుపై టిప్పర్​ డ్రైవర్​ సజీవదహనం - జగిత్యాలలో ప్రమాదం

జిగిత్యాల జిల్లా నేరేళ్ల జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్​ను ట్యాంకర్​ ఢీ కొన్న ఘటనలో టిప్పర్​ డ్రైవర్​ సజీన దహనమయ్యాడు.

నడిరోడ్డుపై టిప్పర్​ డ్రైవర్​ సజీవదహనం
author img

By

Published : May 3, 2019, 5:43 PM IST

నడిరోడ్డుపై టిప్పర్​ డ్రైవర్​ సజీవదహనం

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక టిప్పర్​ను ట్యాంకర్​ ఢీ కొట్టింది. ఈ ఘటనలో టిప్పర్​ డ్రైవర్​ సజీవ దహనమయ్యాడు.
మంచిర్యాల జిల్లా కుందారం నుంచి నిజామాబాద్​ జిల్లా బాల్కొండకు ఇసుక లోడ్​తో వెళ్తున్న టిప్పర్​ పంక్చర్​ అయింది. రహదారి పక్కను నిలిపి మరమ్మతు చేస్తుండగా... రామగుండం నుంచి నాందేడ్​ వెళ్తున్న ఇథనాల్​ ట్యాంకర్​ టిప్పర్​ను ఢీకొట్టింది. ఇంజిన్​ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి డ్రైవర్​ సజీవ దహనమయ్యాడు. మృతుడు నాందేడ్​కు చెందిన విజయ్​గా పోలీసులు గుర్తించారు.

ఇవీ చూడండి: నిజామాబాద్‌లో జంట హత్యల కలకలం

Intro:TG_KRN_68_03_DRIVER_SAJEEVA_DHANAM_AVB_G7
యాంకర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల శివారులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక టిప్పర్ ను ఇతనాల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మంచిర్యాల జిల్లా కుందారం నుంచి నిజామాబాద్ జిల్లా బాల్కొండకు ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ టైర్ పంక్చర్ కావడంతో రహదారి పక్కన నిలిపి పంక్చర్ చేస్తున్నారు. రామగుండం నుంచి నాందేడ్కు ఖాళీగా వెళ్తున్న ఇతనాల్ ట్యాంకర్ వెనుక నుంచి టిప్పర్ ను ఢీకొట్టడంతో ఇంజిన్ పూర్తిగా కాలిపోయి నాందేడ్ కు చెందిన విజయ్ ప్రోక్రే అనే డ్రైవర్ సజీవ దహనమయ్యాదు. ట్యానకర్లో ఇతనాల్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

బైట్: శ్రీకాంత్, ఎస్సై, ధర్మపురి

Body:TG_KRN_68_03_DRIVER_SAJEEVA_DHANAM_A
VB_G7

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.