ETV Bharat / state

జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్ష - revenue employees protest at jagityala

ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ... జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగులు మౌన దీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్​ చేశారు.

జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్ష
author img

By

Published : Nov 11, 2019, 3:54 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు నోరుకు బట్టకట్టుకుని దీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అన్నారు. తెర వెనుక ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్ష

ఇవీ చూడండి:ఎంఎంటీఎస్​ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య

Intro:From: గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_22_11_REVENYU_MAUNA_DIKSHA_AV_TS10035

జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగుల మౌన దీక్ష

యాంకర్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ విజయారెడ్డి హత్య సంఘటనను నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముందు రెవెన్యూ ఉద్యోగులు మూతికి బట్టకట్టుకుని దీక్ష నిర్వహించారు... ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తెర వెనుక ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు....

Body:.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.