నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి, జగిత్యాలల్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : సమ్మెకు మద్దతుగా... 30న సకల జనుల సమర భేరి