ETV Bharat / state

మెట్పల్లిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు - జగిత్యాల జిల్లా వార్తలు

జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తెరాస కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు, పురపాలక ఛైర్​పర్సన్​ సుజాత పాల్గొన్నారు.

మెట్పల్లిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

author img

By

Published : Mar 13, 2021, 1:57 PM IST

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తెరాస కార్యాలయంలో కేట్​ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పురపాలక ఛైర్​పర్సన్​ సుజాత పాల్గొన్నారు. కేక్​ కట్​చేసి పంచి పెట్టారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇదీ చూడండి: సింగరేణిగనిలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.