విశ్వసనీయతకు ఈనాడు పెట్టింది పేరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి రామోజీ గ్రూప్స్ నుంచి వచ్చిన ఈటీవీ భారత్ డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేస్తుందని పేర్కొన్నారు. యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న ఆయన ఈటీవీ భారత్, ఈనాడు, ఈటీవీపై కితాబు ఇచ్చారు.
13 భాషల్లో 28 రాష్ట్రాల్లో వార్తలు అందిస్తుందన్న ఈటీవీ భారత్... త్వరలోనే డిజిటల్ రంగంలో గొప్ప విజయాన్ని అందుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.
ఇవీచూడండి: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపు!