స్వచ్ఛ సర్వేక్షన్‌లో ముందుండి ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. నిత్యం తడిపొడి చెత్తను వేరు చేసి సేకరించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలకలో పారిశుద్ధ్య వాహనాలను కలెక్టర్ రవి, ఛైర్‌పర్సన్ సుజాతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పాలనాధికారి కోరారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం