ETV Bharat / state

'మధుయాస్కీ గెలుపు కాంగ్రెస్ జైత్రయాత్రకు నాంది' - jagitial district

నిజామాబాద్ నియోజకవర్గ పరిధి ధరూర్​లో టి.జీవన్​రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  తెలంగాణలో కాంగ్రెస్ జైత్రయాత్ర మధుయాస్కీ గెలుపుతోనే ప్రారంభవుతుందని ఆ పార్టీ సీనీయర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీయేనని ధీమా వ్యక్తం చేశారు.

కాబోయే ప్రధాని రాహుల్ గాంధీయే : మధుయాస్కీ
author img

By

Published : Apr 7, 2019, 1:38 PM IST

రాష్ట్రంలో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ విజయంతోనే తమ పార్టీ గెలుపు ఆరంభమవుతుందని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధరూర్​లో​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస భాజపాకి బీటీమ్​గా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ఇప్పుడు నిజామాబాద్​లో కాంగ్రెస్, భాజపా ఒక్కటయ్యాయని ఎంపీ కవిత పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

యాస్కీ విజయంతోనే మా పార్టీ గెలుపు ఆరంభమవుతుంది : టి.జీవన్ రెడ్డి

రాష్ట్రంలో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ విజయంతోనే తమ పార్టీ గెలుపు ఆరంభమవుతుందని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధరూర్​లో​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస భాజపాకి బీటీమ్​గా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ఇప్పుడు నిజామాబాద్​లో కాంగ్రెస్, భాజపా ఒక్కటయ్యాయని ఎంపీ కవిత పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఇవీ చూడండి : ప్రచారంలో కాంగ్రెస్ వెనుకంజ..అభ్యర్థుల ఒంటరి పోరు

Intro:నోట్... సర్ స్క్రిప్టు లైన్లో పంపాను..

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.