ETV Bharat / state

కొండాపూర్​లో మహిళ దారుణ హత్య - jagityala crime news

పంట చేనుకు వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన జగిత్యాల జిల్లా కొండాపూర్​లో జరిగింది. ఘటనా స్థలిని ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

lady brutal murder in jagityal
కొండాపూర్​లో మహిళ దారుణ హత్య
author img

By

Published : Jan 2, 2020, 5:23 PM IST

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్​కు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. తన చేనులో పత్తి ఏరడానికి వెళ్లిన ఆమె అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వేతకగా ఉదయం వ్యవసాయ భూమిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. జిల్లా ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలిని పరిశీలించారు. భూ వివాదంతోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

కొండాపూర్​లో మహిళ దారుణ హత్య

ఇదీ చూడండి: రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.