ETV Bharat / state

తొలిసారి ఛాన్స్

ఉద్యమం నుంచి కేసీఆర్​కు అన్నివేళల్లో తోడుగా నిలిచిన కొప్పుల ఈశ్వర్​కు కేసీఆర్​ కేబినెట్​లో తొలిసారి చోటుదక్కింది.

author img

By

Published : Feb 19, 2019, 1:25 PM IST

మంత్రి కొప్పుల ఈశ్వర్​

మంత్రి కొప్పుల ఈశ్వర్​
ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన నేత కొప్పుల ఈశ్వర్. 2004లో తొలిసారి శాసనసభలో కాలుమోపిన కొప్పుల.. వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. గతసారే మంత్రి పదవి లేదా స్పీకర్ కుర్చీ ఏదో ఒకటి వస్తుందని ఆశించారు. చివరకు చీఫ్ విప్ పదవితో సరిపెట్టుకున్నారు. పార్టీలో వివాద రహితుడిగా పేరున్న నేత కావటం విశేషం.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.