ETV Bharat / state

'అధికారులు పట్టించుకోకుంటే.. హెచ్​ఆర్సీకి రండి'

అధికారులు పట్టించుకోకుంటే మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాలని ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య సూచించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీరుసాని గ్రామంలో మానవ హక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

HRC CHAIRMAN
'అధికారులు పట్టించుకోకుంటే.. హెచ్​ఆర్సీకి రండి'
author img

By

Published : Nov 8, 2020, 9:28 AM IST

రాజ్యాంగం కల్పించిన హక్కుల మేళవింపే మానవ హక్కుల కమిషన్ అని రాష్ట్ర హెచ్​ఆర్సీ ఛైర్మన్​ జస్టిస్ చంద్రయ్య అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీరుసాని గ్రామంలో మానవ హక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అధికారులు పట్టించుకోకుంటే మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాలని సూచించారు.

ఇవీచూడండి: స్పందించిన మానవత్వం.. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.