ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా హనుమత్​ యాగం

మెట్​పల్లిలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్​ యాగం ఘనంగా జరిగింది. భారీగా ఎత్తున భక్తులు హాజరై తమ మెుక్కులు చెల్లించుకున్నారు.

author img

By

Published : Apr 18, 2019, 11:34 AM IST

మెట్​పల్లిలో ఘనంగా హనుమత్​ యాగం
ఘనంగా హనుమత్​ యాగం

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమత్ యాగాన్ని నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచే అర్చకులు విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించారు అనంతరం భక్తి శ్రద్ధలతో హనుమాన్ దీక్ష నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి మొక్కులు చెల్లించారు.

ఇవీ చూడండి: 19న హైదరాబాద్​లో వీర హనుమాన్​ శోభాయాత్ర

Intro:TG_KRN_11_16_HANMANATHA YAGAM._AV_C2
రిపోర్టర్ :సంజీవ్ కుమార్
సెంటర్ :కోరుట్ల
జిల్లా :జగిత్యాల
సెల్: 9394450190
_____________________________________________
యాంకర్ :Nహనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమత్ యాగాన్ని నిర్వహించారు స్వామివారికి తెల్లవారుజాము నుంచి విశేష పూజలు చేసిన అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించారు అనంతరం హనుమాన్ భక్తి శ్రద్ధలతో హనుమాన్ దీక్ష నిర్వహించారు ఈ వేడుక సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు

Body:yagam

Conclusion:TG_KRN_11_16_HANMANATHA YAGAM._AV_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.