జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి, కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు కిటకిటలాడారు. కార్తీక మాసం చివరి ఆదివారం కావడం వల్ల స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు... ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదలుతున్నారు.
ఇవీ చూడండి: ఇంట్లోనే దొరికేశారు.. పక్కగదిలో ఇంకో ఇద్దరున్నారు!