ETV Bharat / state

'తోపులాటలో కిందపడ్డ జీవన్​రెడ్డి.. బలవంతంగా స్టేషన్​కు తరలింపు'

పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ... ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు దిగింది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా.. కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

congress protest
'తోపులాటలో కిందపడ్డ జీవన్​రెడ్డి.. బలవంతంగా స్టేషన్​కు తరలింపు'
author img

By

Published : Jun 11, 2021, 1:46 PM IST

Updated : Jun 11, 2021, 2:26 PM IST

'తోపులాటలో కిందపడ్డ జీవన్​రెడ్డి.. బలవంతంగా స్టేషన్​కు తరలింపు'

పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదలను నిరసిస్తూ.. కాంగ్రెస్​ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టింది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఇందిరాభవన్ నుంచి కొత్తబస్టాండ్ వరకు ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటంతో... ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు జీవన్​రెడ్డితో పాటు 200 మంది కార్యకర్తలను అరెస్టు చేసి.. స్టేషన్​కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో జీవన్​రెడ్డి కింద పడిపోగా.. బలవంతంగా స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: సీఎం చేతుల మీదుగా 'సుంకిశాల' పనులకు ఈనెలలోనే శ్రీకారం!

Last Updated : Jun 11, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.