ETV Bharat / state

కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్ రెడ్డి - జీవన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మిడి ట్టి వద్ద నిర్మించి ఉంటే ఖర్చు తగ్గేవని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. 1500 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేదని వెల్లడించారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్ రెడ్డి
author img

By

Published : Aug 12, 2019, 9:35 PM IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు పక్షం రోజుల నుంచే నీటిని తరలించే అవకాశం ఉన్నా ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించే అవకాశం కొల్పోయినట్లు వెల్లడించారు. ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తే కేవలం 1500 కోట్లతో నిర్మాణం జరగటమే కాకుండా... మేడిగడ్డ, అన్నారం లిప్టులు అవసరం లేకుండానే ఎత్తిపోసే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే 60శాతం నిధులను కేంద్రమే భరిస్తుందన్నారు. కమీషన్ల కోసమే మేడిగడ్డ వద్ద నిర్మించారని.. సీఎం తీరుతో ప్రజాధనం వృథా అయిందని జీవన్‌రెడ్డి విమర్శించారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్ రెడ్డి

ఇవీచూడండి: ఒక ఆటో.. 24 మంది ప్రయాణికులు

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.
యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం లోని చౌళ్ళరామారం, లక్ష్మీ దేవికాలువ మరియు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుంగ్లసింగారం గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగలో పోతరాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ గా మిగిలాయి.
కొత్తకుండను పసుపు, కుంకుమ తో అందంగా పుదించి (అలంకరించి) నైవేద్యం తయారు చేసి బోనం కుండలో పెట్టుకొని గ్రామ దేవతలైన ముత్యాలూ , మారెమ్మ , పోచమ్మ దేవతలకు సమర్పించారు. అడ్డగుడూరు మండల కేంద్రంలో ఒగ్గుకళాకాలుల వేశదారణ ప్రత్యేక ఆకర్షణ అయ్యింది.
గ్రామంలో ని మహిళలు కొత్త బట్టలు ధరించి బోనాలు ఎత్తుకొని గ్రామ పుర వీధుల్లో పాటలు పాడుతూ గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.