ETV Bharat / state

జగిత్యాలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - జగిత్యాల సమాచారం

జగిత్యాలలో సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్​ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సన్న వరి రకాలను క్వింటాకు రెండొందల అదనపు ధర అందేలా చూస్తామని హామీ ఇవ్వగా కేసీఆర్​ను రైతు బాంధవుడిగా అభివర్ణించారు.

CM KCR photo milk by MLA in jagtial
జగిత్యాలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Nov 1, 2020, 2:22 PM IST

Updated : Nov 1, 2020, 4:24 PM IST

రైతుల పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్​ కుమార్ అన్నారు. సన్న వరి ధాన్యాన్ని క్వింటాకు అదనంగా రెండొందల ధర అందేలా చూస్తామని హామీ ఇవ్వటాన్ని హర్షిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

రైతు వేదిక ప్రారంభోత్సవం రోజే ప్రకటించగా... సీఎం రైతు బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దామోదరరావు, మహిళలు, రైతు నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:నువ్వు చెప్పినట్టే పంట వేస్తే ఏం మిగిలింది కేసీఆర్​ సారూ..

Last Updated : Nov 1, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.