ETV Bharat / state

కేసీఆర్ కోసం... అంతా హరితమయం...

author img

By

Published : Feb 17, 2020, 11:05 AM IST

కేటీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ 66వ జన్మదినం పురస్కరించుకుని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు మొక్కలంటే ఎంతో ప్రాణమని... వాటి పెరుగుదలకు అందరూ కృషి చేయాలని సూచించారు.

cm kcr birthday celebrations in jagityala
కేసీఆర్ కోసం... అంతా హరితమయం

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ మొక్కలు నాటారు. కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా 66 మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్​కు పచ్చదనం అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆయన పుట్టిన రోజున కార్యకర్తలందరూ మొక్కలు నాటి... వాటి పెరుగుదలకు కృషి చేయాలని సూచించారు.

కేసీఆర్ కోసం... అంతా హరితమయం

ఇవీ చూడండి: సీఎం కేసీఆర్​కు ఉత్తమ్​ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.