కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జమాతే ఉల్మా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదులో ప్రార్థనలు చేశారు. పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని... ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరసనలో బిల్లు పత్రాలను దహనం చేశారు.
పౌరసత్వ బిల్లును ఉపసంహరించాలి: జమాతే ఉల్మా - Citizenship Bill should be revoked... Jamaat Ulma is concerned
జగిత్యాల జిల్లా కేంద్రంలో ముస్లిం సంస్థ జమాతే ఉల్మా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు.
![పౌరసత్వ బిల్లును ఉపసంహరించాలి: జమాతే ఉల్మా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జమాతే ఉల్మా ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5364667-thumbnail-3x2-jamathe.jpg?imwidth=3840)
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జమాతే ఉల్మా ఆందోళన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జమాతే ఉల్మా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదులో ప్రార్థనలు చేశారు. పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని... ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరసనలో బిల్లు పత్రాలను దహనం చేశారు.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జమాతే ఉల్మా ఆందోళన
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా జమాతే ఉల్మా ఆందోళన
From
జి. గంగాధర్, జగిత్యాల
కృష్ణమనాయుడు, ejs
.
సెల్.. 8008573563
9440158725
TG_KRN_24_13_NRC_BILLU_ANDOLANA_AV_TS10035
బిల్లునుబిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్
యాంకర్ పార్ట్ ()
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుకు
వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జమాతే ఉల్మా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు... నల్లబ్యాడ్జీలు ధరించి మసీదులో ప్రార్థనలు చేశారు.. పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లిం సంఘాల నాయకులు డిమాండు చేశారు.... బిల్లు పత్రాలు దహనం చేశారు...
TAGGED:
NRC_BILLU_ANDOLANA