తెరాస, కాంగ్రెస్, స్వత్రంత్రులు నామినేషన్లు వేయగా గురువారం రెండో రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టర్ బి. రాజేశం జగిత్యాల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి పరిస్థతిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ