ETV Bharat / state

ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి - ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి

బెంగళూరుకు చెందిన నిఖిత... ఖైదీలను కళాకారులుగా మారుస్తోంది. ప్రాజెక్ట్​ ఫ్రెష్​ స్టార్ట్​ ద్వారా మహిళా ఖైదీలకు చిత్రకళలో శిక్షణనిస్తూ... వారిని కళాకారులుగా కొత్తజీవితం ప్రారంభించటానికి వారధిగా నిలుస్తోంది. ఆమె గురించి తెలుసుకుందాం

young woman turns prisoners into artists
ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి
author img

By

Published : Dec 27, 2019, 11:23 AM IST

నేరం ఏదైనా... సందర్భం ఎలాంటిదైనా.. శిక్ష పడ్డ ఖైదీలంటే సమాజం చిన్నచూపు చూస్తుంది. అవకాశాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపక దూరం పెడుతుంది. తెలిసో తెలియకో చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తూ.. ఆత్మీయులకు దూరంగా జైలు గోడలే ప్రపంచంగా జీవిస్తుంటారు. మానసికంగా కుంగిపోతుంటారు. అలాంటి వారి జీవితాల్లో మార్పు తెస్తోంది బెంగళూరుకు చెందిన ఓ యువతి. ఖైదీల్లో దాగివున్న సృజనాత్మకతను ప్రోత్సాహిస్తూ కళాకారులుగా కొత్తజీవితం ప్రారంభించటానికి వారధిగా నిలుస్తోంది.

ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి

ఇదీ చదవండి:- వాళ్లను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.