ETV Bharat / state

రూ.51 కోట్ల నిధితో.. అంబేడ్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వ అవార్డు : సీఎం కేసీఆర్​ - ambedkar jayanthi live

ambedkar jayanthi
అంబేడ్కర్​ జయంతి
author img

By

Published : Apr 14, 2023, 2:17 PM IST

Updated : Apr 14, 2023, 5:09 PM IST

17:06 April 14

దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తబొట్టు వరకు కృషిచేస్తా: కేసీఆర్‌

  • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుంది: కేసీఆర్‌
  • ఈ మాటలు కొందరికి మింగుడు పడకపోవచ్చు: కేసీఆర్‌
  • మహారాష్ట్రలో భారాసకు గొప్ప స్పందన వస్తోంది: కేసీఆర్‌
  • మహారాష్ట్ర తరహాలోనే దేశమంతా స్పందించే రోజు వస్తుంది: కేసీఆర్‌
  • దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుంది: కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ కలలు సాకారం కావాల్సిన అవసరం ఇంకా ఉంది: కేసీఆర్‌
  • దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తబొట్టు వరకు కృషిచేస్తా: కేసీఆర్‌

16:55 April 14

అంబేడ్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోంది: కేసీఆర్‌

  • తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం: కేసీఆర్‌
  • విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు: కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారు: కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోంది: కేసీఆర్‌
  • అవార్డు కోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నాం: కేసీఆర్‌
  • ఏటా అంబేడ్కర్‌ జయంతి రోజున అవార్డు ప్రదానం: కేసీఆర్‌
  • ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు: కేసీఆర్‌
  • వాస్తవ కార్యాచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలి: కేసీఆర్‌

16:50 April 14

విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం: కేసీఆర్‌

  • సభా వేదికపై జైభీమ్‌ అంటూ నినదించిన కేసీఆర్‌
  • ఏటా అంబేడ్కర్‌ జయంతి జరుపుకుంటున్నాం: కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ విశ్వ మానవుడు: సీఎం కేసీఆర్‌
  • అంబేడ్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం: కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటింది: కేసీఆర్‌
  • ఎవరో అడిగితే అంబేడ్కర్‌ విగ్రహం పెట్టలేదు: కేసీఆర్‌
  • విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం: కేసీఆర్‌
  • సచివాలయానికి కూడా అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నాం: కేసీఆర్‌
  • ఇక్కడికి దగ్గరలోనే అమరవీరుల స్మారకం ఉంది: కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉంది: కేసీఆర్‌
  • అంబేడ్కర్‌ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం: కేసీఆర్‌
  • ఇది విగ్రహం కాదు.. విప్లవం: కేసీఆర్

16:40 April 14

అంబేడ్కర్‌ ఆశయాలను కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారు: ప్రకాశ్‌

  • అంబేడ్కర్‌ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌కు శుభాకాంక్షలు: ప్రకాశ్‌
  • అంబేడ్కర్‌ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి : ప్రకాశ్‌ అంబేడ్కర్‌
  • సమాజంలో మార్పు కోసం అంబేడ్కర్‌ భావజాలం అవసరం: ప్రకాశ్‌
  • సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదు: ప్రకాశ్‌ అంబేడ్కర్‌
  • రూపాయి సమస్యపై 1923లోనే అంబేడ్కర్‌ పరిశోధన పత్రం రాశారు: ప్రకాశ్‌
  • ఆంగ్లేయులు భారత్‌ను ఎలా దోచుకుంటున్నారో గ్రహించారు: ప్రకాశ్‌
  • ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్‌ కృషిచేస్తున్నారు: ప్రకాశ్‌
  • దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు: ప్రకాశ్‌
  • అంబేడ్కర్‌ ఆశయాలను కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారు: ప్రకాశ్‌
  • అంటరానితనాన్ని పారద్రోలడానికి అంబేడ్కర్‌ కృషిచేశారు: ప్రకాశ్‌
  • కొన్ని అతిచిన్న కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి: ప్రకాశ్‌
  • ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు: ప్రకాశ్‌
  • పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసేవరకు సమస్య పరిష్కరించలేదు: ప్రకాశ్‌
  • తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగింది: ప్రకాశ్‌
  • చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేడ్కర్‌ మద్దతిచ్చారు: ప్రకాశ్‌
  • రూపాయి బలోపేతం ఆవశ్యకతను అంబేడ్కర్‌ నొక్కి చెప్పారు: ప్రకాశ్‌
  • దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేడ్కర్‌ చెప్పారు: ప్రకాశ్‌
  • రెండో రాజధానిగా హైదరాబాద్‌ సరైందని అంబేడ్కర్‌ చెప్పారు: ప్రకాశ్‌
  • పాక్‌, చైనా నుంచి హైదరాబాద్‌ ఎంతో దూరంలో ఉంది: ప్రకాశ్‌
  • రెండో రాజధానిగా హైదరాబాద్‌ ఉండాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు: ప్రకాశ్‌
  • ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకులు కరువయ్యారు: ప్రకాశ్‌
  • వాజ్‌పేయీ వంటి జాతీయ నాయకులు కనిపించట్లేదు: ప్రకాశ్‌
  • అభివృద్ధిలో తెలంగాణ దేశానికి కొత్త దారి చూపించింది: ప్రకాశ్‌
  • జాతి, ధర్మాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నా: ప్రకాశ్‌

16:22 April 14

అతిపెద్ద విగ్రహ స్థాపన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది: కొప్పుల

  • దేశ చరిత్ర పుటల్లో నిలిచిన రోజు ఇది: కొప్పుల ఈశ్వర్‌
  • దేశంలో ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం: కొప్పుల ఈశ్వర్‌
  • అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నాం: కొప్పుల
  • అతిపెద్ద విగ్రహ స్థాపన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది: కొప్పుల
  • కేసీఆర్‌ చారిత్రక నిర్ణయం తెలంగాణకు గర్వకారణం: కొప్పుల
  • అంబేడ్కర్ స్ఫూర్తితో దళితబంధు ఆదర్శంగా అమలవుతోంది: కొప్పుల

15:50 April 14

అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

  • అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌
  • 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌
  • విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం
  • అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ముందు బౌద్ధ మత ప్రార్థనలు
  • కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌ అంబేడ్కర్‌, బౌద్ధ గురువులు
  • అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన కేసీఆర్‌, ముఖ్య నేతలు
  • అంబేడ్కర్‌ జీవిత విశేషాల ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించిన కేసీఆర్‌, ప్రకాశ్‌
  • అంబేడ్కర్‌ విగ్రహ రూపకల్పనపై డాక్యుమెంటరీ ప్రదర్శన
  • డాక్యుమెంటరీ తిలకించిన కేసీఆర్‌, ప్రకాశ్‌, ముఖ్య నేతలు
  • ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను సన్మానించిన సీఎం కేసీఆర్‌

15:36 April 14

  • అంబేడ్కర్‌ విగ్రహంపై హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం
  • 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం
  • అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
  • కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌ అంబేడ్కర్‌, ముఖ్య నేతలు

15:26 April 14

అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్

  • హైదరాబాద్‌: కాసేపట్లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
  • అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్
  • కాసేపట్లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
  • విగ్రహ ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్‌, ప్రకాశ్ అంబేడ్కర్‌
  • ప్రకాశ్‌ అంబేడ్కర్‌కు భారాస నేతలను పరిచయం చేసిన కేసీఆర్‌
  • ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్‌
  • అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ తర్వాత హెలికాప్టర్ నుంచి పూలవర్షం

15:21 April 14

అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు బయలుదేరిన సీఎం కేసీఆర్

  • అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు బయలుదేరిన సీఎం కేసీఆర్
  • ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరిన కేసీఆర్, ప్రకాశ్‌ అంబేడ్కర్‌
  • ఇప్పటికే ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

14:57 April 14

ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌

  • ప్రకాశ్‌ అంబేడ్కర్‌ను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌
  • సీఎం కేసీఆర్‌తో కలిసి భోజనం చేసిన ప్రకాశ్‌ అంబేడ్కర్‌
  • కాసేపట్లో ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌

11:14 April 14

LIVE UPDATES : ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌

  • హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల అంబేడ్కర్‌ భారీ విగ్రహం
  • విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌
  • ఇప్పటికే నెక్లెస్‌ రోడ్డుకు చేరుకున్న పలువురు ప్రజాప్రతినిధులు
  • బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
  • కార్యక్రమానికి హాజరవుతున్న ఉన్నతాధికారులు, కలెక్టర్లు
  • అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేలా 750 బస్సులు ఏర్పాటు
  • నియోజకవర్గానికి 300 చొప్పున జనసమీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు
  • విగ్రహావిష్కరణ తర్వాత బహిరంగసభ, లక్షమంది హాజరవుతారని అంచనా

Last Updated : Apr 14, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.