ETV Bharat / state

'సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయం దరిచేరదు'

author img

By

Published : Oct 12, 2019, 1:53 PM IST

ప్రపంచ స్థూలకాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సన్​షైన్ ఆస్పత్రిలో ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యాయమం చేస్తూ సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని ఆస్పత్రి ఎండీ గురువారెడ్డి తెలిపారు.

'సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయం దరిచేరదు'

ఊబకాయం తగ్గాలంటే సమతుల ఆహారాన్ని తీసుకోవాలని.. దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని సన్​షైన్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారికి పేషెంట్ సపోర్ట్ గ్రూప్ ద్వారా బేరియాట్రిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. బయట దొరికే చిరుతిండి, ఫాస్ట్​ఫుడ్ తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశముందని గురువారెడ్డి అన్నారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీకి ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు..ఈ సర్జరీ ద్వారా త్వరగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. వ్యాయామం చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయ సమస్య దరిచేరదని ఆయన అన్నారు

'సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయం దరిచేరదు'

ఇదీ చదవండిః లైట్​ వేసుకుని పడుకుంటే లావైపోతారు!

Intro:సికింద్రాబాద్ యాంకర్.. ఊబకాయం తగ్గాలంటే సమతుల ఆహారాన్ని తీసుకోవాలని దేశంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని సన్షైన్ ఆసుపత్రి ఎండి గురువారెడ్డి స్పష్టం చేశారు...ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా సన్షైన్ ఆసుపత్రి లో ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారికి పేషెంట్ సపోర్ట్ గ్రూప్ ద్వారా బేరియాట్రిక్ సర్జరీ ద్వారా ఉపశమనం పొందిన పూర్వ రోగులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు..ఈ సందర్భంగా సన్ షైన్ ఎండి డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ ఊబకాయం వల్ల గుండె ఊపిరితిత్తులు హైపర్ టెన్షన్ డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు..బయట దొరికే చిరుతిండి వల్ల, నూనె వస్తువులు ఉన్న ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ తినడం మూలాన ఊబకాయం వచ్చే అవకాశం ఉందన్నారు..ఈ ఆపరేషన్ 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వారికి చేయవచ్చని తెలిపారు..ఇప్పటికే ఐదు వందలకు పైగా సర్జరీలు చేసినట్లు ఈ ఆపరేషన్ పట్ల నెలకొన్న అపోహలను ఆయన కొట్టి పారేశారు..ఆర్థికంగా సమస్యలతో సతమతమవుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీ కి ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు..ఈ సర్జరీ ద్వారా త్వరగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన అన్నారు..శారీరక నిర్వహణ ఆహారపు అలవాట్ల పై సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఊబకాయానికి దూరంగా ఉండవచ్చన్నారు..ఈ సర్జరీకి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని సర్జరీ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు దరిచేరవని ఆయన స్పష్టం చేశారు..వ్యాయామం చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయ సమస్య దరిచేరదని ఆయన అన్నారు..బైట్ గురువారెడ్డి సన్ షైన్ ఆసుపత్రులుఎం.డి
వేణుగోపాల్ సన్షైన్ ఆసుపత్రి స్థూలకాయ వ్యాధి వైద్యులుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.