ETV Bharat / state

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం: కేటీఆర్ - Ktr on welfare of journalists

ప్రగతిభవన్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ రూపొందించిన 2021 నూతన సంవత్సర డైరీని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌ కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి రాజమౌళి, చారి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నాం: కేటీఆర్

author img

By

Published : Jan 2, 2021, 9:52 PM IST

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

ప్రగతిభవన్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ రూపొందించిన 2021 నూతన సంవత్సర డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి రాజమౌళి, చారి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రైతుబంధుతో రూ. 5,111 కోట్ల సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.