ETV Bharat / state

వనస్థలిపురంలో వృథాగా పోతున్న నీరు కథనానికి స్పందన

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వద్ద వృథాగా పోతున్న తాగునీటిపై ఈటీవీ భారత్ రాసిన కథనానికి స్పందన లభించింది. అప్రమత్తమైన జలమండలి అధికారులు మరమ్మతు పనులు చేయిస్తున్నారు.

author img

By

Published : Dec 29, 2019, 3:02 PM IST

etvbharath news effect
'వనస్థలిపురంలో వృథాగా పోతున్న నీరు కథనానికి స్పందన'

హైదరాబాద్‌ 'వనస్థలిపురంలో వృథాగాపోతున్న తాగునీరు' ఈటీవీ భారత్​ కథనానికి జలమండలి అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన చేరుకున్న జలమండలి అధికారి ప్రభాకర్ రెడ్డి తన బృందంతో కలిసి తాగునీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని రంగంలోకి దించి మరమ్మతులు చేయించారు.

ఇవీ చూడండి: వనస్థలిపురంలో వృథాగా పోతున్న తాగు నీరు

Intro:TG_Hyd_23_29_Etv News Effect_Av_TS10012Body:TG_Hyd_23_29_Etv News Effect_Av_TS10012Conclusion:TG_Hyd_23_29_Etv News Effect_Av_TS10012

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.