ETV Bharat / state

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్​ స్పందన

కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ కాంగ్రెస్​ నుంచి​ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్థిక కారణాలతో వెళ్లే వారిని ఎలా ఆపగలం అని ప్రశ్నించారు.

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Jun 20, 2019, 3:32 PM IST

Updated : Jun 20, 2019, 4:12 PM IST

కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. రాజకీయ కారణాలతో వెళ్లేవారిని ఆపగలం కానీ, ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారిని ఎలా ఆపగలం అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్​రెడ్డి విషయంలో ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు లేవన్నారు. రైతు ఆత్మహత్యలపై మాట్లాడలేదన్నారు. భాజపాను పొగడటానికే ప్రసంగం సరిపోయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

వెళ్లాలని నిర్ణయించుకున్నాడు: ఉత్తమ్​

ఇవీ చూడండి: వైరల్​: పూజ చేస్తుండగా చీరకు నిప్పు

Last Updated : Jun 20, 2019, 4:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.