ETV Bharat / state

సివిల్స్ విజేతలతో ఈటీవీ భారత్ లైవ్.. 12 గంటల నుంచి.. - యూపీఎస్సీ విజయ రహస్యాలు

యూపీఎస్సీ విజయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దేశానికి సేవ చేయాలని కలలు కంటున్నారా ? దేశ అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, తదితర ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు యూపీఎస్​సీ టాపర్స్​ సందేశం మీ ఈటీవి భారత్​ ప్రత్యేక వెబ్‌నార్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటలకు చూడండి.

యూపీఎస్‌సీ టాపర్స్‌, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు మీ కోసం...

author img

By

Published : Aug 14, 2020, 11:28 AM IST

యూపీఎస్సీ విజయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దేశానికి సేవ చేయాలని కలలు కంటున్నారా ? దేశ అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, తదితర ఉన్నత ప్రభుత్వాల ఉద్యోగ సాధనకు యూపీఎస్​సీ టాపర్స్​, ఉన్నతాధికారుల సందేశం మీ ఈటీవి భారత్​ ప్రత్యేక వెబ్‌నార్‌లో మధ్యాహ్నం 12 గంటలకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటలకు చూడండి. మధ్యాహ్నం 12 గంటలకు అజయ్ కుమార్- మాజీ ఐపీఎస్ అధికారి, మహేష్ ఎం భగవత్ -అదనపు డీజీపీ, వైశాఖ యాదవ్ - 6వ ర్యాంకర్, రుచి బిందాల్ -39వ ర్యాంకర్ , సుఫియాన్ అహ్మద్ -303 ర్యాంకర్ల సలహాలు, సూచనలు మీ కోసం.

వెబినార్ లింక్ -

https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FETVBharatEnglish%2Fvideos%2F337049993991976%2F&width=1280

ఇవీ చూడండి : మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.