ETV Bharat / state

అన్సారీ రోడ్​ వద్ద ఏటీఎం చోరీకి విఫలయత్నం - హైదరాబాద్​లో ఏటీఎంలో చోరీ

హైదరాబాద్‌ పాతబస్తీ కాలపత్తర్‌ పోలీస్​ స్టేషన్‌ పరిధిలోని అన్సారీరోడ్‌ వద్ద ఉన్న  ఏటీఎంలో చోరీకి దుండుగులు విఫలయత్నం చేశారు.

హైదరాబాద్​లో ఏటీఎంలో చోరీకి యత్నం
author img

By

Published : Nov 11, 2019, 5:09 AM IST

Updated : Nov 11, 2019, 8:17 AM IST

ఏటీఎం చోరీకి యత్నించిన సంఘటన హైదరాబాద్​ పాతబస్తీ కాలపత్తర్​ పోలీస్​ స్టేషన్​​ పరిధిలోని అన్సారీ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఏటీఎంను పాక్షికంగా ధ్వంసం చేసినా... సొమ్ము మాత్రం బయటికి తీయలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్​లో ఏటీఎంలో చోరీకి యత్నం

కనీసం కాపలాదారుడు సైతం లేకపోవడం ఏటీఎం కేంద్రాల్లో భద్రత డొల్లతనాన్ని తెలియజేస్తోంది.

Intro:tg_hyd_05_11_ATM_chori_yatnam_abb_ts10003.

ఎటిఎం చోరీకి యత్నించిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ ps పరిధిలోని అన్సారీ రోడ్ వద్ద జరిగింది,

సమాచారం అందుకున్న కాలపత్తర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు, చోరీ యత్నంలో ఎటిఎం మెషీన్ కొంత డ్యామేజ్ అయ్యింది, ఎలాంటి డబ్బు చోరీ కాలేదు, ఇండియా 1 కు చెందిన ,ఏటీఎం , ఎటిఎం లో సెక్యురిటి గార్డ్ ఉండకపోవడం గమనార్హం.

బైట్.. ci కాలపత్తర్
బైట్.. ఎటిఎం ఇంచార్జ్.

Body:కాలపత్తర్

Conclusion:md సుల్తాన్ 9394450285.
Last Updated : Nov 11, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.