హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి వద్ద దుప్పట్లో చుట్టి ఉన్న 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: చేపల కోసం చెరువులో దిగాడు... శవమై తేలాడు