ETV Bharat / state

'ఈ మేనక ప్రత్యేకత ఏమింటంటే...!'

ఉజ్జయినీ అమ్మవారి ఉత్సవాల్లో ఊరేగింపు ప్రత్యేకం. అయితే గతానికి భిన్నంగా ఈసారి కర్ణాటక నుంచి మేనక అనే ఏనుగును ఊరేగింపు ఉత్సవానికి అధికారులు తీసుకొచ్చారు. అమ్మవారు మేనకపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

'మహంకాళి అమ్మవారి
author img

By

Published : Jul 22, 2019, 1:01 PM IST

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల్లో ఊరేగింపు అత్యంత ప్రముఖ ఘట్టం. భక్తుల బోనాలు అందుకున్న అమ్మవారు ఏనుగుపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పటి వరకు నెహ్రూ జూలాజికల్​ పార్కు నుంచి తెచ్చిన వనజ అనే ఏనుగును ఊరేగింపు సేవలో పాల్గొనేది. అయితే హైకోర్టు ఆదేశాలతో ఈసారి ఊరేగింపునకు కర్ణాటక నుంచి మేనక అనే ఏనుగును అధికారులు తీసుకొచ్చారు. కర్ణాటక నంచి వచ్చిన మావటీలు దీనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. తొలిసారి ఊరేగింపులో పాల్గొనబోయే మేనక గురించి నెహ్రూ జూలాజికల్​ పార్క్​ డిప్యూటీ డైరెక్టర్​ ఆజాంతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

'మహంకాళి అమ్మవారి ఊరేగింపునకు మేనక'

ఇదీ చూడండి : తలసాని డ్యాన్స్.. తొట్టెల ఊరేగింపులో జోష్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.