హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో నందమూరి సుహాసిని, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం... అందరూ పండుగు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ ప్రజలకు నందమూరి సుహాసిని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీతో సీఎం భేటీ