ETV Bharat / state

LIVE UPDATES: టీఆర్​ఎస్​ అంటే... తెలంగాణ రైతు సమితి: కేటీఆర్​

author img

By

Published : Nov 12, 2021, 10:20 AM IST

Updated : Nov 12, 2021, 1:48 PM IST

LIVE UPDATES: కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు

13:28 November 12

మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోంది

  • రైతుల ఉత్సాహం చూస్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోంది
  • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి రైతులంతా ఉద్యమించాలి: కేటీఆర్
  • రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందో ఆలోచించాలి: కేటీఆర్
  • కేసీఆర్ నాయకత్వంలో ఏడున్నరేళ్ల క్రితం మన పాలన ప్రారంభమైంది
  • తెలంగాణ ఏర్పడక ముందు రైతుల దుస్థితి ఏందో ఆలోచించాలి
  • విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేసే దుస్థితి
  • కాంగ్రెస్ హయాంలో కనీసం ఐదారు గంటలు కూడా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు
  • భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా నీళ్లు రాక అప్పుల పాలయ్యారు
  • ఉమ్మడి ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువని పార్లమెంట్‌లోనే చెప్పారు
  • గతంలో చెరువులు, కుంటలను పట్టించుకోలేదు: కేటీఆర్
  • నిరంతర విద్యుత్ సరఫరా తీసుకొచ్చిన ఏకైక సీఎం కేసీఆర్
  • రైతులకు మంచి జరగాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే
  • గతంలో ఒకాయన సీఎంగా ఉంటే ఏడేళ్లు కరవే: కేటీఆర్
  • కేసీఆర్ సీఎం అయ్యాక ఏడేళ్లలో ఎప్పుడైనా కరవు వచ్చిందా?
  • ఏడు దశాబ్దాల్లో లేని 24 గంటల విద్యుత్ కేసీఆర్ ఒక్క ఏడాదిలో సాధించారు
  • ఏడున్నరేళ్లలో కేసీఆర్ రైతులకు, వ్యవసాయానికి పెద్దపీట వేశారు
  • 11 రాష్ట్రాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాలను కాపీ కొట్టారు
  • రైతులకు బీమా అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం తెరాసదే: కేటీఆర్
  • ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు తీసుకొచ్చాం
  • కృష్ణా, గోదావరి నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశాం
  • ప్రాజెక్టులకు పెద్దపీట వేసి బీడు భూములకు నీరు అందించాం
  • మానేరులో మత్తడి దూకుతుందని ఎప్పుడైనా అనుకున్నామా
  • కాళేశ్వరం చిన్నాచితక ప్రాజెక్టు కాదు: కేటీఆర్
  • ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం
  • గోదావరి జలాలు సిరిసిల్ల సహా తెలంగాణ బీడు భూములకు అందుతున్నాయి
  • ఒకట్రెండు కాదు లక్షల ఎకరాలకు కొత్తగా నీరిచ్చాం
  • ఏడేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన రికార్డులు నమోదు చేశాం
  • వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. పంజాబ్‌ను దాటిపోయింది
  • ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ
  • దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు
  • కేసీఆర్ నాయకత్వంలో రైతులకు పెద్దపీట వేశాం
  • 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారు
  • అన్ని అమ్మాలి.. వడ్లు కొనవద్దన్నదే భాజపా విధానం: కేటీఆర్
  • కేంద్రం అన్నింటినీ అమ్ముతోంది... వడ్లను మాత్రం కొనట్లేదు
  • దేశంలో సాగుకు యోగ్యంగా 40 కోట్ల భూములు అందుబాటులో ఉన్నాయి
  • దేశంలో 65 వేల టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది
  • దేశంలో వసతులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి
  • ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో భారత్‌ ర్యాంకు 102 రావడం సిగ్గుచేటు
  • నేపాల్, బంగ్లా, భూటన్ కంటే కూడా భారత్ పరిస్థితి దిగజారింది
  • దిక్కుమాలిన దివాలాకోరు విధానాలు, చేతకాని పాలనతో తల దించుకునే పరిస్థితి
  • కేంద్రంలోని నేతలకు సిగ్గనిపించడం లేదా?
  • ఆకలి రాజ్యాల జాబితాలో భారత్‌ది 101వ ర్యాంకు
  • భాజపా, కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన వల్లే 101వ ర్యాంకులో ఉంది
  • తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశంలో చేయడానికి చేతకాలేదు
  • ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత: కేటీఆర్
  • దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రంపై పెట్టారు
  • రాజ్యాంగంలో ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రంపైనే రాసి పెట్టారు: కేటీఆర్
  • దేశంలో ఉండే పేదలకు తిండి పెడుతూ.. అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయాలి
  • రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రానికి ఇస్తాం
  • దాదాపు ఆరేళ్లు బాగానే నడిచింది
  • ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది
  • వానాకాలంలోనే 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు
  • వానాకాలం పంటలకు బాధలేదు: కేటీఆర్
  • యాసంగి పంట దగ్గరే పంచాయితీ వచ్చింది: కేటీఆర్
  • యాసంగిలో ఉప్పుడు బియ్యమే ఇస్తాం... రా రైస్ ఇవ్వలేమని ముందే చెప్పాం
  • మనం జైకిసాన్ అంటే భాజపా వాళ్లు నై కిసాన్ అంటున్నారు
  • బియ్యం కొని విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు
  • కేంద్రమే ధాన్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది
  • ఏ దేశాల్లో అవసరం ఉందో అక్కడికి ఎగుమతి చేయాలని కేంద్రానికి చెప్పాం
  • యాసంగిలో వరి వద్దే వద్దని కేంద్రం మొండికేసింది
  • యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మేం అవగాహన కల్పించాం
  • యాసంగిలో మేం వరి వద్దని చెప్పిన గంటల్లోపే బండి సంజయ్ వరి వేయమని చెబుతారు

13:11 November 12

ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద ముగిసిన తెరాస ధర్నా

  • ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద ముగిసిన తెరాస ధర్నా

13:11 November 12

మహబూబ్‌నగర్‌లో తెరాస ఆధ్వర్యంలో ధర్నా

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస ధర్నా

తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, నేతలు

తెలంగాణ చౌరస్తా నుంచి జడ్పీ కార్యాలయం వరకు ఎడ్లబళ్ల ర్యాలీ

13:11 November 12

దుక్కి దున్నే రైతు దుఃఖం తీర్చేందుకే ధర్నా చేస్తున్నాం: హరీశ్‌రావు

ఉమ్మడి ఏపీలో విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు: హరీశ్‌రావు

విద్యుత్, విత్తనాల సమస్యను పరిష్కరించుకున్నాం: హరీశ్‌రావు

కలనా.. నిజమా అన్న స్థాయిలో ప్రాజెక్టులు పూర్తిచేశాం: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం అతి తెలివిగా మాట్లాడుతోంది: హరీశ్‌రావు
మన దగ్గర పండని పంటలను కొంటామంటున్నారు: హరీశ్‌రావు

వ్యవసాయం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం: హరీశ్‌రావు

ఏపీ సీఎం జగన్ కేంద్రానికి తలవంచి సాగు మీటర్లు పెట్టారు: హరీశ్‌రావు

శ్రీకాకుళం జిల్లాలో సాగు మోటార్లకు మీటర్లు పెట్టారు: హరీశ్‌రావు

నల్లచట్టాలతో రైతులకు మద్దతు ధర దక్కకుండా కుట్ర: హరీశ్‌రావు

ఏడాది నుంచి దిల్లీలో ధర్నా చేస్తున్నా కేంద్రంలో స్పందన లేదు: హరీశ్‌రావు

600 మంది రైతులు చనిపోయినా కేంద్రంలో స్పందన లేదు: హరీశ్‌రావు
జై కిసాన్‌ను భాజపా ప్రభుత్వం నై కిసాన్‌గా మార్చింది: హరీశ్‌రావు

మార్పు రాకపోతే రైతుల ఆగ్రహానికి కమలం వాడిపోతోంది: హరీశ్‌

12:23 November 12

సిరిసిల్లలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా

  • సిరిసిల్లలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
  • ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస ధర్నా
  • సిరిసిల్లలో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

12:12 November 12

ఫేక్ ప్రచారానికి మారుపేరు భాజపా నేతలు: మంత్రి పువ్వాడ

  • కరోనా సమయంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం: మంత్రి పువ్వాడ
  • గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి లక్షల టన్నులు కొన్నాం: పువ్వాడ
  • ఫేక్ ప్రచారానికి మారుపేరు భాజపా నేతలు: మంత్రి పువ్వాడ

11:51 November 12

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తెరాస ధర్నా

  • నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట తెరాస ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా
  • నిజామాబాద్: బోధన్‌లో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్
  • ఆర్మూర్‌లో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
  • కామారెడ్డిలో ధర్నాలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్దన్

11:51 November 12

  • కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
  • ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నాలు
  • జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో తెరాస ధర్నాలు
  • సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున తెరాస ధర్నాలు
  • సమస్య తీవ్రతను చాటేలా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు
  • హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
  • ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ, తలసాని
  • వరంగల్: రాయపర్తిలో ధర్నాలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
  • మేడ్చల్ డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
  • ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
  • నిజామాబాద్: వేల్పూర్‌ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న హరీశ్‌రావు
  • వనపర్తిలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి
  • కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మంత్రి గంగుల
  • మహేశ్వరంలో తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి సబిత

11:50 November 12

  • రంగారెడ్డి: మహేశ్వరంలో తెరాస ఆధ్వర్యంలో ధర్నా
  • ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా
  • తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు

11:34 November 12

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా

  • కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
  • తెరాస ధర్నాలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్

11:30 November 12

తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి

  • సూర్యాపేట: కోదాడ రంగా సెంటర్‌లో స్థానికుల ఆందోళన
  • యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల రాస్తారోకో
  • తెరాస ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి
  • మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువుల డిమాండ్
  • ఎమ్మెల్యే వచ్చి హామీ ఇవ్వాలంటూ మృతుడి బంధువుల డిమాండ్
  • కోదాడలో తెరాస ఫ్లెక్సీలను చింపేసిన ఆందోళనకారులు

11:14 November 12

కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు

వేల్పూర్‌ ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా

  • సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా
  • రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

11:05 November 12

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో తెరాస ధర్నా

  • ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో తెరాస ధర్నా
  • రైతు ధర్నాలో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా
  • ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • రైతులు, తెరాస నేతలతో కలిసి పువ్వాడ, ఎంపీ నామా ధర్నా

11:01 November 12

ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా

LIVE UPDATES
ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న మహమూద్ అలీ

10:21 November 12

ఇందిరా పార్కు ధర్నాచౌక్‌కు చేరుకుంటున్న తెరాస శ్రేణులు

LIVE UPDATES
ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పాల్గొన్న తలసాని

  • హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
  • కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తెరాస డిమాండ్
  • మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం
  • ఇందిరా పార్కు ధర్నాచౌక్‌కు చేరుకుంటున్న తెరాస శ్రేణులు
  • ధర్నాలో పాల్గొననున్న తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు

10:15 November 12

మేడ్చల్ బస్ డిపో ఎదుట తెరాస శ్రేణుల ఆందోళన

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తెరాస ధర్నా

మేడ్చల్: ఆందోళనలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి డిపో వరకు తెరాస ర్యాలీ

09:09 November 12

LIVE UPDATES: రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు

LIVE UPDATES
ఇందిరాపార్కు వద్ద తెరాస భారీ ధర్నా
  • కేంద్ర వైఖరికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా తెరాస ధర్నాలు

  • నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలో పాల్గొననున్న మంత్రులు
  • సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పెద్దఎత్తున ధర్నా నిర్వహణ
  • సమస్య తీవ్రతను చాటేలా ధర్నాలు నిర్వహించాలని కేటీఆర్ సూచన
  • రైతులు పెద్దఎత్తున ధర్నాలో పాల్గొనేలా చూడాలన్న కేటీఆర్
  • అన్ని జిల్లాల్లో నిరసనల కోసం కలెక్టర్ల నుంచి తెరాస అనుమతులు

Last Updated : Nov 12, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.