ఇవీ చదవండి:నేటి నుంచే పునః ప్రారంభం
ప్రభాకర్ రావు నామినేషన్ - PRABHAKAR
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా ఎం.ఎస్ ప్రభాకర్ రావు నామినేషన్ వేశారు.
ప్రభాకర్ రావు నామినేషన్
హైదరాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి తెరాస అభ్యర్థిగా ఎం.ఎస్. ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి రెండు సెట్ల నామినేషన్లను సమర్పించారు. అంతకంటే ముందు గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని ప్రభాకర్ రావు తెలిపారు. జనరల్ స్థానంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు శాసన మండలి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.
ఇవీ చదవండి:నేటి నుంచే పునః ప్రారంభం
sample description