ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ వేతనాలు చెల్లించాలి'

గవర్నర్ తమిళిసైకు కార్మిక సంఘాలు వినతిపత్రం అందించాయి. ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని నాయకులు కోరారు.

author img

By

Published : Nov 4, 2019, 7:31 PM IST

'కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలి'
'కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలి'

ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, సీఐటీయూ, టీఎన్​టీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధుల బృదం ఇవాళ రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసైను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ నెలలో పనిచేసినప్పటికీ జీతాలు చెల్లించకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో కాకుండా సామరస్యంగా కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ విజ్ఞప్తులకు గవర్నర్ సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

ఇదీ చూడండి : పసిప్రాయాన్ని కసిగా కాటేస్తోన్న సాంకేతికత..!

TG_Hyd_15_04_Trade_Union_Leaders_Meet_Governar_AB_TS10007 Contributor: Vijay Kumar Script: Razaq Note: ఫీడ్ ఈటీవీ భారత్‌ wrap ద్వారా వచ్చింది. ( ) న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించేలా చూడాలని పలు కార్మిక సంఘాలు గవర్నర్ ను కోరాయి. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ( AIYF), INTUC, AITUC, CITU, TNTUC కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ నెలలో పనిచేసినప్పటికి జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపట్ల చట్ట విరుద్దంగా వ్యవహారిస్తూ అన్యాయం చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అహంతో కాకుండా సామరస్యంగా కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలన్నారు. తమ విజ్ఞప్తులకు గవర్నర్ సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. బైట్: వీఎస్ బోస్, ఏఐటీయూసీ నేత బైట్: సుదర్శన్, సీఐటీయూ నేత బైట్: ఎన్‌కే బోస్, టీఎన్‌టీయూసీ నేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.