ETV Bharat / state

'కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా సోమవారం రోజున అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి ఐకాస నిర్ణయించింది. ఈ ముట్టడి కార్యక్రామంలో కాంగ్రెస్​ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సూచించారు.

TPCC UTTAM KUMAR REDDY SUPPORT TO TSRTC STRIKE COLLECTORATE
author img

By

Published : Oct 27, 2019, 7:40 PM IST

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఐకాస సోమవారం చేపడుతున్న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని... పరిష్కారమయ్యే వరకు కార్మికులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ తరుఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏ కార్యక్రమం చేపట్టినా... కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇదీ చదవండిః నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు...?

TG_HYD_32_27_CONG_UTTAM_SUPPORT_FOR_RTC_AV_3038066 Reporter: Tirupal Reddy Dry ()రేపు ఆర్టీసీ ఐకాస చేపడుతున్న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఐకాస సమ్మెలో భాగంగా రేపు సోమవారం చేపడుతున్న కలెక్టరేట్ల ముట్టడిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. ఆర్టీసీ డిమాండ్లు న్యాయమైనవైనందున డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆర్టీసీ ఐకాస చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ తరుఫున సంపూర్థ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏ కార్యక్రమం చేపట్టినా...కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.