తీరం చేరుకుంది
భీకరగాలులతో అంపన్ అతి తీవ్ర తుపాను బంగాల్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు ఎంత సమయం పడుతుందంటే..
కేబినెట్ ఆమోదం
రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్లో ఆమోద ముద్ర పొందిన మరిన్ని నిర్ణయాలు..
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో హైకోర్టు తీర్పు ఇలా ఉంది..
ఉత్తమ్ ఫైర్
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై గాంధీభవన్‌లో మండిపడ్డారు. ఏమని విమర్శించారంటే..
పబ్జీ ఆడుతూ
తమిళనాడు ఈరోడ్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్.. పబ్జీ ఆడుతూ 16 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. తల్లిదండ్రులు ఎవర్ని ఆరోపించారంటే..
వైరస్‌కు స్పీడెక్కువ!
కొవిడ్-19 నియంత్రణలో కీలకంగా పాటిస్తోన్న భౌతిక దూరంపై తాజాగా ఓ అధ్యయనం నమ్మశక్యం కాని నిజాలు చెప్పింది. అవేంటో చూసేయండి..
కరోనాతో అదొక్కటే మేలు
లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత భారీగా తగ్గింది. కానీ ఇలాగే కొనసాగితే జరిగే పరిణామాలివే..
లాభపడిన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌లో వృద్ధికి కారణాలేంటంటే..
కోహ్లీ వీడియో వైరల్
విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫన్నీ వీడియోను షేర్ చేసింది అనుష్క శర్మ. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను మీరు ఓసారి చూసేయండి.
'పక్కా లోకల్' గిఫ్ట్
టాలీవుడ్ అగ్రకథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఏమని చేశారంటే..