ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 1PM

author img

By

Published : May 25, 2020, 1:01 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top 10 News @ 1PM
టాప్​ 10 న్యూస్​@ 1PM

విమానాశ్రయంలో ఆందోళన

విమానాల కోసం కొన్ని గంటలుగా లాంజ్‌లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నా... సమాచారం ఇవ్వకుండా విమాన సర్వీసుల్లో మార్పులు చేశారని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

కిల్లర్ సంజయ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట ఘటనలో నిందితుడిని ఈరోజు సాయంత్రం సీపీ మీడియా ముందుకు హాజరుపరచనున్నారు. కారణాలు ఏమై ఉండొచ్చు..

భానుడి ఉగ్రరూపం

రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మరో రెండు వారాల పాటు ఏ విధంగా ఉండొచ్చు..

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో తీవ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ తెలిపారు. ఎన్​కౌంటర్​ ఎలా జరిగిందంటే?

మక్కా మసీద్

దేశవ్యాప్తంగా రంజాన్‌ పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా ఆంక్షల కారణంగా ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుని పండుగ జరుపుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం...

ఈద్​ వేడుకలు..

ఈద్​ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పండుగ సోదరభావాన్ని, సామరస్యాన్ని మరింత పెంచుతుందని ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు కోసం...

పక్కా 'పాము' స్కెచ్​...

మరో పెళ్లి చేసుకోవాలనే కోరికతో భార్యను పాముతో కరిపించి హత్య చేసిన దారుణ ఘటన కేరళ కొల్లాం​లో జరిగింది. నిందితుడు యూట్యూబ్​లో క్రైమ్​ చేయడం ఎలానో నేర్చుకుని... ఓ పథకం ప్రకారం హత్య చేశాడు. అది ఎలా అంటే..?

చైనాలో మళ్లీ పెరిగిన కేసులు

చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 51 కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 వరకు లక్షణాలు బయటపడని కేసులే. పూర్తి వివరాలు కోసం...

'ఆ రోజుల్లో ఫోన్ మాట్లాడాలంటే..'

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఆ జ్ఞాపకాలు ఏంటంటే...

ఆ చిత్రాన్ని 20 సార్లు చూశా

ఇటీవలే 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన బన్నీ తనకు ఇష్టమైన బాలీవుడ్ సినిమాల గురించి చెప్పారు. అవి ఏంటంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.