ETV Bharat / state

బైక్ గొట్టం మారిస్తే చలానా వడ్డింపే..!

హైదరాబాద్​లోని టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి వరకు స్పెషల్ రైడ్ నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న వాహనదారులను పట్టుకున్నారు. సుమారు 110 వాహనాలకు చలానా విధించారు.

Tolichowki traffic police in Hyderabad conducted a special ride till midnight.
గొట్టం మారిస్తే వడ్డింపే..!
author img

By

Published : Jan 15, 2021, 12:33 PM IST

హైదరాబాద్​లోని టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి రాత్రి 1 వరకు స్పెషల్ రైడ్ నిర్వహించారు. ఎస్సై ఐలయ్య ఆధ్వర్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను పట్టుకున్నారు. పొగ గొట్టాలను (సైలెన్సర్‌) మార్పించిన దాదాపు 48 మంది వాహనదారులకు చలానా విధించారు. సైలెన్సర్ మార్చి నడుపుతున్న వాహనాలను సీజ్ చేసి... పొగ గొట్టాలను మార్చిన తరువాతే వాహనాలను తిరిగి ఇచ్చారు.

త్రిబుల్ రైడింగ్, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారితో కలిపి సుమారు 110 వాహనాలకు చలానా విధించారు. ప్రజలంతా ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి: చలిమంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.