ETV Bharat / state

TS weather Report: నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - హైదరాబాద్ తాజా వార్తలు

TS weather Report: రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా సూర్యుడి తాపానికి గురవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. ఈ రోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Weather
వాతావరణం
author img

By

Published : Apr 5, 2022, 5:16 PM IST

TS weather Report: రాష్ట్రంలో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణ ఉంటుందని తెలిపింది.

ఈ రోజు పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా కర్ణాటక మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు స్పష్టం చేశారు. అదే విధంగా సగటున సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని సంచాలకులు తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు వడగళ్ల వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.