ETV Bharat / state

Corona Vaccination: టీకాల్లో యువ జోరు.. రెండో డోసు తీసుకోనివారు ఎంతమందంటే..

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుని.. రెండో డోసు స్వీకరించడానికి 35 లక్షల మంది ముందుకు రాలేదని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. 18-44 ఏళ్ల మధ్య వారికే 55% డోసులు వేసుకున్నారని వెల్లడించింది. దీపావళి నేపథ్యంలో ప్రభుత్వ కేంద్రాల్లో నేడు టీకాలకు సెలవు ప్రకటించింది.

Corona Vaccination
కరోనా వ్యాక్సిన్
author img

By

Published : Nov 4, 2021, 8:24 AM IST

రాష్ట్రంలో పంపిణీ చేసిన కొవిడ్‌ టీకాల్లో సగానికి పైగా డోసులను 18-44 మధ్య వారే పొందారు. రాష్ట్రంలో రెండో డోసు స్వీకరించడానికి ముందుకు రానివారు 35 లక్షల మందికి పైనే ఉంటారని అంచనా. వీరందరికీ యుద్ధప్రాతిపదికన టీకా వేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4న దీపావళి సందర్భంగా టీకాల పంపిణీకి ప్రభుత్వ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

  • రాష్ట్రంలో పంపిణీ చేసిన మొత్తం టీకా డోసులు: 3,28,54,475
  • ఇందులో మొదటి డోసు: 2.28 కోట్లు (69.43 శాతం)
  • రెండు డోసులు స్వీకరించిన వారూ కోటి దాటారు.
  • 18-44 ఏళ్ల మధ్య వారికి అందిన టీకాలు: 1,80,32,845 (54.88 శాతం)
  • ఇందులో తొలి డోసు: 1,32,80,939
  • రెండు డోసులు: 47,51,906
  • 45 ఏళ్ల పైబడినవారికి: 1,36,78,216 (41.63 శాతం)
  • మిగిలిన టీకాలను వైద్యసిబ్బంది, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వేశారు.
  • సర్కారు వైద్యంలో వేసినవి: 2,89,94,601
  • ప్రైవేటులో: 38,59,874

ఇదీ చూడండి: రెండు డోసులు తీసుకున్నారా..? అయితే ఈ 'ఫుడ్'​ ఆఫర్​ మీకే!

Prathidwani: కరోనా వైరస్‌ కట్టడిలో టీకా బూస్టర్ డోస్ పాత్ర ఏంటి?

Vaccination Campaign: రావాలమ్మా రావాలి.. అందరూ వ్యాక్సిన్​ వేసుకోవాలి..

అన్ని పరిశీలించాకే కొవాగ్జిన్​కు అనుమతులిచ్చాం: డబ్ల్యూహెచ్​ఓ

Corona Vaccine: ఫొటోకు ఫోజు ఇస్తూ.. ముందే టీకా వేసిన విషయాన్ని మరిచి..

చిన్నారులకు ఫైజర్​ టీకా పంపిణీకి ఆమోదం

corona vaccination: వచ్చే నెలలో మరో 30 కోట్ల డోసులు

DH Srinivas Rao: వ్యాక్సినేషన్​పై దుష్ప్రచారం​... అవి నమ్మొద్దు: డీహెచ్​ శ్రీనివాసరావు

No Response For Vaccine: ఒకప్పుడు బారులు.. ఇప్పుడేమో పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.